మంత్రి అవంతి ఇంటి ఎదుట నర్సుల నిరసన

ABN , First Publish Date - 2021-08-01T15:56:07+05:30 IST

మంత్రి అవంతి ఇంటి ఎదుట నర్సుల నిరసన

మంత్రి అవంతి ఇంటి ఎదుట నర్సుల నిరసన

విశాఖ: మంత్రి అవంతి ఇంటి ఎదుట కాంట్రాక్ట్‌ స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ నర్సులు ఆందోళనకు దిగారు. సీఎం న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కొవిడ్ స్టాఫ్‌ను కొనసాగించి, ఉద్యోగ భద్రత కల్పించాలని నర్సులు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-01T15:56:07+05:30 IST