ఐపీఎస్‌ అధికారుల ఒకరోజు వేతనం విరాళం

ABN , First Publish Date - 2020-03-30T09:42:16+05:30 IST

ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్రంలోని ఐపీఎస్‌ అధికారుల ఒకరోజు

ఐపీఎస్‌ అధికారుల ఒకరోజు వేతనం విరాళం

ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్రంలోని ఐపీఎస్‌ అధికారుల ఒకరోజు వేతనం విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం కేసీఆర్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి అందజేశారు.

Updated Date - 2020-03-30T09:42:16+05:30 IST