Abn logo
Sep 19 2020 @ 03:36AM

‘ఐదు’లోనే హరికృష్ణ

చెన్నై: సెయింట్‌ లూయిస్‌ ఆన్‌లైన్‌ చెస్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ హరికృష్ణ 9పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఏడోగేమ్‌లో జెఫ్రీ జియాంగ్‌ (అమెరికా)పై గెలిచిన హరి.. నకముర (అమెరికా)తో 8వ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 9వ గేమ్‌లో వెస్లే (అమెరికా) చేతిలో హరి ఓడాడు. వెస్లే టాప్‌లో, కార్ల్‌సన్‌  రెండో స్థానంలో ఉన్నాడు.


Advertisement
Advertisement
Advertisement