విజయవాడ నుంచి ఆక్సిజన్ కోసం బయల్దేరిన రైలు

ABN , First Publish Date - 2021-06-01T19:40:55+05:30 IST

విజయవాడ : విజయవాడ నుంచి ఒడిశాకు ప్రాణవాయువు రైలు బయలుదేరి వెళ్లింది. నిల్వ ట్యాంకర్లతో కూడిన

విజయవాడ నుంచి ఆక్సిజన్ కోసం బయల్దేరిన రైలు

విజయవాడ : విజయవాడ నుంచి ఒడిశాకు ప్రాణవాయువు కోసం రైలు బయలుదేరి వెళ్లింది. నిల్వ ట్యాంకర్లతో కూడిన గూడ్స్ రైలు ఆక్సిజన్ సేకరణకు తరలి వెళ్లింది. సదరు రైలులో ఐదు ప్రాణవాయువు ట్యాంకర్లతో కూడిన లారీలను తరలించారు. రెండు రోజుల్లో ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌తో తిరిగి సదరు రైలు రాష్ట్రానికి చేరనుంది. 

Updated Date - 2021-06-01T19:40:55+05:30 IST