‘పాకాల’తో పోస్టల్‌ స్టాంపు !

ABN , First Publish Date - 2020-08-09T08:33:57+05:30 IST

ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషితో వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని కాకతీయుల వారసత్వ సంపదకు చిహ్నమైన పాకాల సరస్సుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది...

‘పాకాల’తో పోస్టల్‌ స్టాంపు !

ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషితో వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని కాకతీయుల వారసత్వ సంపదకు చిహ్నమైన పాకాల సరస్సుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. భారత తపాల శాఖ పాకాల సరస్సు, వన్యప్రాణుల అభయారణ్యంతో కూడిన చిత్రాలతో ముద్రించిన పోస్టల్‌ స్టాంపును మార్చిలో విడుదల చేసింది. కాగా, పోస్టల్‌ శాఖ నుంచి రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దికి స్టాంపుల కవరును అందుకున్నారు.                                                       - ఖానాపురం 

Updated Date - 2020-08-09T08:33:57+05:30 IST