ఏపీలో రెండో విడత పంచాయతీ ఫలితాలు ఇలా..
ABN , First Publish Date - 2021-02-13T23:21:29+05:30 IST
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరోవైపు కొన్ని చోట్ల ఫలితాలు వెల్లడవుతున్నాయి
అమరావతి: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరోవైపు కొన్ని చోట్ల ఫలితాలు వెల్లడవుతున్నాయి.
జిల్లాల వారీగా ఫలితాలు ఇలా..
కృష్ణా: గుడివాడ డివిజన్ పరిధిలో తొలి ఫలితం విడుదలైంది. నందివాడ మండలం గుండెపూడి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి కర్నాటి సత్యనారాయణ ఒక్క ఓటుతో విజయం సాధించారు.
పామర్రు నియోజకవర్గం జమ్మిదగ్గుమిల్లిలో వైసీపీ మద్దతుదారు కూనపరెడ్డి చంద్రశేఖర్ 256 ఓట్లతో సర్పంచ్‌గా గెలుపొందారు.
పామర్రు మండలం నెమ్మలూరులో వైసీపీ అభ్యర్థి గోపాలం విజయం
పామర్రు నియోజకవర్గం ఎలకుర్రులో వైసీపీ అభ్యర్థి శివమస్తాన్‌రావు విజయం
పామర్రు మం. పోలవరంలో వైసీపీ అభ్యర్థి మట్టా శ్రీలక్ష్మి 33ఓట్లతో గెలుపు
పెదపారుపూడి మం.వానపాములలో 3 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుపు
గుడ్లవల్లేరు మం.వెనుతురుమిల్లిలో జనసేన అభ్యర్థి శేషవేణి విజయం
నెల్లూరు జిల్లా: అనంతసాగరం మండలం బెడుసిపల్లి సర్పంచ్‌గా బోయపాటి లక్ష్మి 84 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది
అనంతసాగరం మండలం బెడుసుపల్లి సర్పంచ్ గా బోయపాటి లక్ష్మి 84 ఓట్లతో గెలుపు
అనంతసాగరం మండలం రేవూరు సర్పంచ్ గా ఆత్మకూరు బుజ్జమ్మ 143 ఓట్లతో విజయం
ఆత్మకూరు మండలం నల్లపరెడ్డి పల్లి సర్పంచ్ గా దొడ్ల శ్రీదేవమ్మ 548 ఓట్లతో విజయం
సీతారామపురం మండలం దేవిశెట్టి పల్లి సర్పంచ్ గా రేనాటి మహేశ్వరి 138 ఓట్లతో విజయం
మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లి సర్పంచ్ గా పెనగలూరి పెద్ద ఓబులేశు 1100 ఓట్లతో గెలుపు
సీతారామపురంమండలం సింగారెడ్డిపల్లిసర్పంచ్ గా దుర్గం సంపూర్ణ 37 ఓట్లతో విజయం
అనంతసాగరంమండలం ఇనగలూరు సర్పంచ్ గా సడ్డా వెంకటరమణయ్య ఆరు ఓట్ల తో గెలుపు
ఆత్మకూరుమండలం నారం పేట సర్పంచ్ గా కంచర్ల మాధవి 215 ఓట్ల తో విజయం
సీతారామపురం మండలం జయపురం సర్పంచ్ గా పొట్టి శ్రీలక్ష్మి 27 ఓట్ల తో గెలుపు
కలువాయి మండలం పల్లకొండ సర్పoచ్ గా పామూరు కేశవులు 480 ఓట్లతో విజయం
పోలంగారిపల్లిలో 13 ఓట్ల తేడాతో టీడీపీ గెలుపు
దేవిశెట్టిపల్లిలో 138 ఓట్లతో టీడీపీ గెలుపు
అనంతపురం:
బెలుగుప్ప మండలం యలగలవంక తాండాలో వైసీపీ గెలుపు
ధర్మవరం మండలం ధర్మపురిలో వైసీపీ గెలుపు
ముదిగుబ్బ మండలం ఈదులపల్లిలో వైసీపీ గెలుపు
బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లిలో టీడీపీ అభ్యర్థి విజయం
కనగానపల్లి మం. కుర్లపల్లితండాలో టీడీపీ అభ్యర్థి గౌతమి విజయం
వినుకొండ మం. జాలలపాలెంలో వైసీపీ రెబల్ గోనుగుంట్ల రవి విజయం
రాయదుర్గం మం. వడ్రవన్నూరులో టీడీపీ అభ్యర్థి విజయం
విజయనగరం:
మసిమండలో టీడీపీ మద్దతుదారు విజయం
గోచెక్కలో వైసీపీ అభ్యర్థి 10 ఓట్లతో గెలుపు
ప్రకాశం:
మర్రిపూడి మండలం తంగెళ్లలో వైసీపీ మద్దతుదారు విజయం
కొనకనమిట్ల మండలం బచ్చలకూరపాడులో వైసీపీ గెలుపు
బల్లికురవ మండలం నక్కబొక్కలపాడులో వైసీపీ అభ్యర్థి బుల్లిరామయ్య గెలుపు
కురిచేడు మం. అలవలపాడులో 8 ఓట్లతో వైసీపీ అభ్యర్థి శాంతి గెలుపు
కొనకనమిట్ల మం.నాగరాజుకుంటలో టీడీపీ అభ్యర్థి వెంకటసుబ్బారెడ్డి గెలుపు
గుంటూరు:
యడ్లపాడు మండలం కొత్తవారిపాలెంలో టీడీపీ అభ్యర్థి మాకినేని శారద గెలుపు
చిలకలూరిపేట మండలం తాతపూడిలో వైసీపీ అభ్యర్థి సోమేపల్లి లక్ష్మీ విజయం
ఈపూరు మండలం గుండెపల్లిలో టీడీపీ అభ్యర్థి మల్లికార్జున్ విజయం
యడ్లపాడు మం.తుర్లపాడులో టీడీపీ అభ్యర్థి వీరయ్య గెలుపు
నాదెండ్ల మం.బుక్కాపురంలో వైసీపీ అభ్యర్థి రవికుమార్ గెలుపు
నకరికల్లు మం.తురకపాలెంలో టీడీపీ అభ్యర్థి దాసయ్య గెలుపు
శావల్యాపురం మం.చినకంచర్లలో వైసీపీ అభ్యర్థి నాగేశ్వరరావు గెలుపు
శావల్యాపురం మం.వయకల్లులో టీడీపీ అభ్యర్థి గెలుపు
నరసరావుపేట మం. పెదతురకపాలెంలో వైసీపీ అభ్యర్థి విజయం
ఈపూరు మం.గుండెపల్లిలో టీడీపీ అభ్యర్థి కాసరగడ్డ మల్లికార్జున్ గెలుపు
రొంపిచర్ల మం.సుబ్బయ్యపాలెంలో వైసీపీ అభ్యర్థి విజయం
ఈపూరు మం. బొమ్మరాజుపల్లిలో వైసీపీ అభ్యర్థి పార్ల లక్ష్మి గెలుపు
చిలకలూరిపేట మం.మద్దిరాలలో టీడీపీ అభ్యర్థి సుబ్బారావు గెలుపు
చిలకలూరిపేట మం. గంగన్నపాలెంలో వైసీపీ అభ్యర్థి గోపవరపు రాధిక గెలుపు
గూడూరు మం.ఆర్.ఖానాపురంలో టీడీపీ అభ్యర్థి మునిస్వామి గెలుపు
చిలకలూరిపేట మం.రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి శంకరరావు గెలుపు
కుక్కపల్లివారిపాలెంలో టీడీపీ అభ్యర్థి కందిమళ్ల రాజరాజేశ్వరి గెలుపు
చిలకలూరిపేట మండలం గంగన్నపాలెంలో వైసీపీ అభ్యర్థి రోశయ్య గెలుపు
చిత్తూరు:
రామసముద్రం మండలం మినికిలో వైసీపీ అభ్యర్థి జమున 448 ఓట్లతో గెలుపు
మదనపల్లి నియోజకవర్గం మానేవారిపల్లిలో వైసీపీ రెబల్ బాలప్ప గెలుపు
కేవీ.పల్లి మండలం కాయలపేటలో వైసీపీ అభ్యర్థి సుజాత విజయం
రామసముద్రం మండలం నారిగానీపల్లిలో వైసీపీ అభ్యర్థి నవిత గెలుపు
రామసముద్రం మండలం ఎలకపల్లిలో ఇండిపెండెంట్ చరణ్ కుమార్ గెలుపు
కలికిరి మం. మున్నోళ్లపల్లిలో టీడీపీ అభ్యర్థి శశికళ విజయం
కలకడ మం.గుడిబండలో వైసీపీ అభ్యర్థి సునీత విజయం
రామసముద్రం మం.కమ్మవారిపల్లిలో టీడీపీ గెలుపు
రామసముద్రం మం.చొక్కాండ్లపల్లిలో వైసీపీ అభ్యర్థి రుక్మిణమ్మ గెలుపు
రామసముద్రం మం.రాగిమాకులపల్లిలో వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి 103ఓట్లతో గెలుపు
కర్నూలు:
అవుకు మండలం మెట్టుపల్లెలో వైసీపీ అభ్యర్థి మద్దిలేటి గెలుపు
బనగానపల్లె మండలం తిమ్మాపురంలో వైసీపీ అభ్యర్థి సురేష్‌రెడ్డి గెలుపు
కొలిమిగుండ్ల మండలం కమ్మవారిపల్లిలో వైసీపీ గెలుపు
సి.బెళగల్ మండలం గొల్లలదొడ్డిలో వైసీపీ అభ్యర్థి లోకేష్ గెలుపు
కల్లూరు మం.నెరవాడలో వైసీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి గెలుపు
కల్లూరు మం.యాపర్లపాడులో వైసీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు
బనగానపల్లె మం. కైపాలో వైసీపీ అభ్యర్ధి 1427 ఓట్లతో గెలుపు
గడివేముల మం.కొర్రపోలురులో ఇండిపెండెంట్ మాలిక్ విజయం
అవుకు మం. సుంకేసులలో టీడీపీ అభ్యర్థి ప్రభావతి గెలుపు
గడివేముల మం. ఒండుట్లలో టీడీపీ అభ్యర్థి గంగాధర్‌రెడ్డి 33 ఓట్లతో గెలుపు
గడివేములలో టీడీపీ అభ్యర్ది ఎక్కలదేవి రవణమ్మ గెలుపు
పశ్చిమగోదావరి జిల్లా:
పెరవలి మండలం నల్లకులవారిపాలెంలో టీడీపీ అభ్యర్థి గెలుపు
తూర్పుగోదావరి జిల్లా:
పిఠాపురం మం. కందరాడలో వైసీపీ అభ్యర్థి నాగభారతి గెలుపు
ఆలమూరు మం. కలవచర్లలో టీడీపీ అభ్యర్థి వడ్డి వెంకన్న విజయం
పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్వగ్రామంలో టీడీపీ విజయం
విశాఖ జిల్లా:
శ్రీకాకుళం జిల్లా:
కడప జిల్లా: