Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్లమ్‌ కేక్‌

కావలసినవి : వెన్న - ఒక కప్పు, పంచదార - ఒకటిన్నర కప్పు, కోడిగుడ్లు - ఆరు, బాదం - 125గ్రా., వెనిలా ఎసెన్స్‌ - రెండు టీస్పూన్లు, మిక్స్‌డ్‌ ఫ్రూట్స్‌ - రెండున్నర కప్పులు, పిండి - రెండు కప్పులు, కేక్‌ టిన్‌ - ఒకటి.


తయారీ : రెండు టేబుల్‌స్పూన్ల మైదాను ఒక పాత్రలో తీసుకుని అందులో మిక్స్‌డ్‌ ఫ్రూట్స్‌ ముక్కలు, బాదం వేసి బాగా కలపాలి. ఈ పిండిలో వెన్న, పంచదార (తీపిని బట్టి తీసుకోవాలి), కోడిగుడ్లు, వెనీలా ఎసెన్స్‌ వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌ టిన్‌లోకి తీసుకుని ప్రీ హీటెడ్‌ ఓవెన్‌లో 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించాలి. బేకరీలోలాగే నోరూరించే ప్లమ్‌ కేక్‌ రెడీ అయిన తర్వాత దాన్ని ముక్కలుగా కోసి ఇవ్వాలి. 

డ్రై ఫ్రూట్‌ స్పాంజ్‌ కేక్‌చాక్లెట్‌ కేక్‌యాపిల్‌ కేక్‌బనానా జామ్‌ కేక్‌పౌండ్‌ కేక్‌మార్బుల్‌ కేక్‌అరటి మఫిన్స్‌చాక్లెట్‌ కేక్‌మ్యాంగో చీజ్‌ కేక్‌స్ట్రాబెర్రీ ఛీజ్‌ కేక్‌ స్మూతీ
Advertisement