నటుడు నాగబాబుపై వరంగల్‌లో ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-05-28T15:57:57+05:30 IST

ముత్తిరెడ్డి అమరేందర్‌రెడ్డి ధర్మసాగర్‌ పోలీసుస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.

నటుడు నాగబాబుపై వరంగల్‌లో ఫిర్యాదు

వరంగల్/ధర్మసాగర్‌ : సినీ నటుడు నాగబాబుపై మండలంలోని బంజరుపల్లి గ్రామానికి చెందిన తెలంగాణవాది ముత్తిరెడ్డి అమరేందర్‌రెడ్డి ధర్మసాగర్‌ పోలీసుస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. గాడ్సేను సమ ర్ధిస్తూ, ప్రాణాలను త్యాగం చేసిన గాంధీజీనీ, గాంధేయ వాదాన్ని వక్రీకరిస్తూ, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా నాగబాబు పోస్టులు ఉన్నాయని,  చట్టపరంగా చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Updated Date - 2020-05-28T15:57:57+05:30 IST