నిర్మల్‎లో పోలీసుల కార్డన్ సెర్చ్

ABN , First Publish Date - 2021-07-16T14:54:24+05:30 IST

జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. గురువారం అర్ధరాత్రి పోలీసులు తానూర్ మండలం మహాలింగిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీలలో భాగంగా

నిర్మల్‎లో పోలీసుల కార్డన్ సెర్చ్

నిర్మల్: జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. గురువారం అర్ధరాత్రి పోలీసులు తానూర్ మండలం మహాలింగిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని 87 బైక్‎లు, 4 ఆటోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2021-07-16T14:54:24+05:30 IST