కృష్ణా జిల్లాలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-02-27T13:35:36+05:30 IST

జిల్లాలోని గుడివాడలో వ్యభిచార గృహలపై పోలీసులు దాడులు చేశారు. గుడివాడ సింధూర థియేటర్ సమీపంలో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు...

కృష్ణా జిల్లాలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

కృష్ణా: జిల్లాలోని గుడివాడలో వ్యభిచార గృహలపై పోలీసులు దాడులు చేశారు. గుడివాడ సింధూర థియేటర్ సమీపంలో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్ చేసి..వారిని పోలీస్ స్టేషన్‎కు తరలించారు. గృహాల చుట్టుప్రక్కల నివాసముంటున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. నిర్వాహాకులపై కఠిన చర్యలు తీసుకోవాలి స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2021-02-27T13:35:36+05:30 IST