కోడెల నివాసం వద్ద పోలీసుల ఆంక్షలు

ABN , First Publish Date - 2021-09-09T17:03:29+05:30 IST

సత్తెనపల్లి కోడెల నివాసం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. కోడెల ఇంటి సమీపంలోని రోడ్లు అన్నింటినీ మూసివేశారు.

కోడెల నివాసం వద్ద పోలీసుల ఆంక్షలు

గుంటూరు : సత్తెనపల్లి కోడెల నివాసం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. కోడెల ఇంటి సమీపంలోని రోడ్లు అన్నింటినీ మూసివేశారు. ఒక్కో రోడ్డులో మూడు చోట్ల రోడ్డుకు అడ్డంగా తాళ్ళు కట్టారు. కోడెల శివరాంను హౌస్ అరెస్ట్ చేశారు. వీధులన్నీ మూసివేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-09-09T17:03:29+05:30 IST