Abn logo
Sep 11 2021 @ 21:18PM

పోలీస్ దొంగలు సస్పెండ్

చిత్తూరు: చిత్తూరు ఫుట్‌పాత్ రోడ్డుపై బట్టల దుకాణంలో బట్టలను దొంగలించిన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏఆర్ ఎస్సై మహమ్మద్ బాషా, ఏఆర్ కానిస్టేబుల్ ఇంతియాజ్‌లను జిల్లా పోలీసు యంత్రాంగం సస్పెండ్ చేసింది. ఇటీవల చిత్తూరు కలెక్టర్ సమీపంలోని ఫుట్‌పాత్ రోడ్డుపై బట్టలు పెట్టుకొని విక్రయించే దుకాణంలో రాత్రి సమయంలో బట్టలను ఇద్దరు పోలీసులు దొంగిలించారు.  

క్రైమ్ మరిన్ని...