Abn logo
May 27 2020 @ 10:47AM

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

సంగారెడ్డి: ఆందోల్‌ మండలం ఆక్సన్‌ పల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో ఒక కారు, బైకుతో పాటు ఏడు సెల్‌ఫోన్‌లను జోగిపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్‌ చేయగా.. మరొక ఐదుగురు పరారీలో ఉన్నారు.


Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement
Advertisement