Advertisement
Advertisement
Abn logo
Advertisement

రిజిస్ట్రేషన్ కార్యాలయానికి విద్యుత్ కట్

గుంటూరు: జిల్లాలోని పెదకాకాని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు.  కొన్ని నెలలుగా వాడుకున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. బిల్లులు కట్టడం లేదని కొద్దిరోజుల క్రితం మంగళగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కూడా విద్యుత్ సరఫరాను కరెంట్ అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement