అఖిల ప్రియను అరెస్ట్ చేయడం అమానుషం: మాజీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-01-27T21:38:49+05:30 IST

అఖిల ప్రియను అరెస్ట్ చేయడం అమానుషం: మాజీ ఎమ్మెల్యే

అఖిల ప్రియను అరెస్ట్ చేయడం అమానుషం: మాజీ ఎమ్మెల్యే

కర్నూలు: మాజీమంత్రి అఖిల ప్రియను అరెస్ట్ చేయడం అమానుషమని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అఖిలప్రియ అరెస్ట్ పట్ల క్రూరత్వంగా ప్రవర్తించడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల విజయ డెయిరీ ఎన్నికల్లో భూమా నారాయణ రెడ్డికే మద్దతిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంచివాడు, రాజ్యంగా బద్దంగా వెళితే టిడిపి చెప్పినట్లు వింటున్నాడని అని విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. 


Updated Date - 2021-01-27T21:38:49+05:30 IST