తీవ్ర ద్రవ్యోల్బణం .. ధరల వేగం : మూడీస్ అనలటిక్స్...

ABN , First Publish Date - 2021-04-01T01:46:42+05:30 IST

దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ ఎనలిటిక్స్ పేర్కొంది. ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌లోనే ధరల స్పీడ్ అధికంగాఉందని స్పష్టం చేసింది.

తీవ్ర ద్రవ్యోల్బణం .. ధరల వేగం : మూడీస్ అనలటిక్స్...

న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ ఎనలిటిక్స్ పేర్కొంది. ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌లోనే ధరల స్పీడ్ అధికంగాఉందని స్పష్టం చేసింది. 


కరోనా కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది పెరుగుదల...

భారత్, ఫిలిప్పీన్స్ లలో ఆర్థిక వ్యవస్థల్లో, ద్రవ్యోల్బణం సౌకర్య స్థాయి కంటే ఎక్కువగా ఉంది, ఇది విధాన రూపకర్తలకు సవాళ్ల జాబితాకు తోడ్పడుతుందని మూడీస్ తెలిపింది.


Updated Date - 2021-04-01T01:46:42+05:30 IST