C-DACలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు

ABN , First Publish Date - 2021-12-07T18:55:27+05:30 IST

భారత ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్‌ ..

C-DACలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు

భారత ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎంఈఐటీవై) మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సి-డాక్‌)... దేశంలోని వివిధ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్ల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.


మొత్తం ఖాళీలు: 13

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంసీఏ, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.26,500 నుంచి రూ.1,35,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

వాక్‌ ఇన్‌ తేదీలు: డిసెంబరు 16 నుంచి 22 వరకు

వేదికలు: సంబంధిత రాష్ట్రాల్లోని సి-డాక్‌ కేంద్రాలు

పని ప్రదేశాలు: ఢిల్లీ, చెన్నై, సిల్చర్‌, జమ్మూ, తిరువనంతపురం.

వెబ్‌సైట్‌: https://www.cdac.in/index.aspx? id=ca_CDACAdvt_Consolidate-d02122021_New

Updated Date - 2021-12-07T18:55:27+05:30 IST