Abn logo

ముల్లంగి, గోబి కూర

కావలసిన పదార్థాలు: గోబి - మూడు కప్పులు, ముల్లంగి ముక్కలు- కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, మిరియాల పొడి- అర స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు - తగినంత.


తయారు చేసే విధానం: ముందుగా గోబి, ముల్లంగి ముక్కల్ని ఉడికించి, నీటిని వడకట్టాలి. ఓ పాన్‌లో నూనె వేసి ఉల్లి ముక్కల్ని వేయించాలి. వెల్లులిని కలపాలి. ఆ తరవాత గోబి, ముల్లంగి ముక్కల్నీ జతచేయాలి. దీంట్లో మిరియాల పొడి, ఉప్పు వేసి అయిదు నిమిషాలు ఉడికిస్తే సరి. పైన కొత్తిమీర తరుగును చల్లాలి.

గోన్‌ అవాల్‌ యామ్‌ గలౌటీ అల్టా తవా పరోటాటోఫు మేదు వడమసాలా బ్రెడ్‌ ఉప్మారవ్వ వడవెజ్‌మొఘలాయి పరాఠానూడుల్స్‌ సమోసాలక్సారొయ్యల నూడుల్స్‌వెజ్‌ పాడ్‌ థాయ్‌
Advertisement

నవ్య మరిన్ని