Abn logo
Aug 3 2021 @ 15:11PM

గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు రఘురామ ఫిర్యాదు

ఢిల్లీ: ఎంపీ గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో రఘురామను మాధవ్‌ దుర్భాషలాడారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌లు ఆపకపోతే అంతం చేస్తామని రఘురామను మాధవ్‌ బెదిరించారు. దీంతో మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.