బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

ABN , First Publish Date - 2021-10-16T00:59:47+05:30 IST

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వేటపై అధికారులు నిషేధం విధించారు. అల్పపీడనం ప్రభావంతో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


Updated Date - 2021-10-16T00:59:47+05:30 IST