Abn logo
Oct 30 2020 @ 03:58AM

రాజస్థాన్‌కు చావోరేవో!

ప్లేఆఫ్‌ బెర్త్‌ పోటీలో నిలవాలంటే పంజాబ్‌ (12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు)తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ (12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు) గెలవాల్సిందే. రన్‌రేట్‌ (-0.505)లో చాలా వెనుకంజలో ఉన్న ఆ జట్టు ఈ మ్యాచ్‌లో ఓడితే బెర్త్‌ గల్లంతే. ఇక పంజాబ్‌ విజయం సాధిస్తే...వారు ప్లేఆ్‌ఫకు మరింత చేరువవుతారు.

Advertisement
Advertisement
Advertisement