రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారం
ABN , First Publish Date - 2020-11-30T08:28:54+05:30 IST
రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారం 2020ను నవలా ప్రక్రియకు గాను పెద్దింటి అశోక్ కుమార్‌కు ప్రదానం చేయబోతు న్నాము...
రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారం 2020ను నవలా ప్రక్రియకు గాను పెద్దింటి అశోక్ కుమార్‌కు ప్రదానం చేయబోతు న్నాము. డిసెంబర్ 13 ఉ.10.30గం.లకు హన్మకొండ వాగ్దేవి డిగ్రీ ్క్ష పీజీ కాలేజీలో జరిగే సభలో గ్రహీతను రూ.15,116 నగదు, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సన్మా నిస్తారు. పి. నరహరి ఐయేఎస్ ముఖ్య అతి థిగా పాల్గొనే ఈసభలో అంపశయ్య నవీన్, బన్న అయిలయ్య తదితరులు పాల్గొంటారు.
కె. పురుషోత్తం