Advertisement
Advertisement
Abn logo
Advertisement

నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభసా

కర్నూలు: జిల్లాలోని నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో రసాభసా ఏర్పడింది. పట్టణంలోని నీటి సమస్యపై చర్చించే విషయంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రోజూ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేసారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement