Abn logo
May 25 2020 @ 19:23PM

ఏపీ వ్యవసాయ శాఖలో సంస్కరణలు

అమరావతి: ఏపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో సంస్కరణలు చేపట్టింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో సలహా బోర్డుల నియామించింది. రాష్ట్రస్థాయిలో సలహాబోర్డు చైర్మన్‌గా వ్యవసాయ శాఖ మంత్రిని నియమించారు. జిల్లా స్థాయి సలహా బోర్డు చైర్మన్‌గా జిల్లా మంత్రి ఉంటారు. మండల స్థాయి సలహా బోర్డు చైర్మన్‌గా స్థానిక ఎమ్మెల్యేను ఎన్నుకుంటారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ రంగాల బోర్డులకు బాధ్యతలు అప్పగించారు.

Advertisement
Advertisement
Advertisement