Abn logo
Oct 18 2020 @ 01:00AM

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం ఽమధ్యన 

విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీ్‌సల వివరాలు


ఓటిటి వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో...

సైరానో మై లవ్‌ (హాలీవుడ్‌ మూవీ) అక్టోబర్‌ 21

మీర్జాపూర్‌ (వెబ్‌, టీవీసిరీస్‌ - సీజన్‌ 2) అక్టోబర్‌ 23


నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్స్‌... 

అన్‌సాల్వ్‌డ్‌ మిస్టరీస్‌ (టెలివిజన్‌ సిరీస్‌) అక్టోబర్‌ 19

కరోల్‌ (హాలీవుడ్‌ మూవీ) అక్టోబర్‌ 20

రెబెక్కా (హాలీవుడ్‌ మూవీ) అక్టోబర్‌ 21

ది ఏలియని్‌స్ట (హాలీవుడ్‌ మూవీ) అక్టోబర్‌ 22

ఎ సూటబుల్‌ బాయ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబర్‌ 23

బార్బారియన్స్‌ (టీవీ, వెబ్‌బ్‌సిరీస్‌) అక్టోబర్‌ 23

ఓవర్‌ ది మూన్‌ (యానిమేటెడ్‌ ఫిల్మ్‌) అక్టోబర్‌ 23


డిస్నీ, హాట్‌స్టార్‌... 

రోగ్‌ ట్రిప్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబర్‌ 24

గాథరింగ్‌ స్టోర్మ్‌ (టీవీ, వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 1) అక్టోబర్‌ 23

ఇండియా ఫ్రమ్‌ ఎబౌవ్‌ (డాక్యుమెంటరీ) అక్టోబర్‌ 23జీ 5...

కామెడీ కపుల్‌ (జీ 5 ఒరిజినల్‌ మూవీ) అక్టోబర్‌ 21


‘ఆహా’లో...

కలర్‌ఫొటో (తెలుగు చిత్రం) అక్టోబర్‌ 23


Advertisement
Advertisement
Advertisement