మంత్రి జగదీష్‌ రెడ్డికి వినతి

ABN , First Publish Date - 2021-09-13T08:52:36+05:30 IST

విద్యుత్తు కాంట్రాక్టర్ల లైసెన్స్‌ రెన్యూవల్‌ గడువు కాలం మూడు నుంచి ఐదేళ్లకు పొడిగించాలని తెలంగాణ విద్యుత్తు కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది....

మంత్రి జగదీష్‌ రెడ్డికి వినతి


హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు కాంట్రాక్టర్ల లైసెన్స్‌ రెన్యూవల్‌ గడువు కాలం మూడు నుంచి ఐదేళ్లకు పొడిగించాలని తెలంగాణ విద్యుత్తు కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డిని కలిసి అసోసియేషన్‌ ప్రతినిధులు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.మాజిద్‌, కార్యదర్శి పర్వతాలు, నాగర్‌ కర్నూల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగీరెడ్డి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-13T08:52:36+05:30 IST