కేటీఆర్ నాకంటే సీనియర్ కాదు: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-10-19T23:29:50+05:30 IST
కేటీఆర్ నాకంటే సీనియర్ కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తాను ఒక పార్టీకి అధ్యక్షుడిని.. అన్ని రకాలుగా కేటీఆర్ కంటే సీనియర్ని అన్నారు.
హైదరాబాద్: కేటీఆర్ నాకంటే సీనియర్ కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తాను ఒక పార్టీకి అధ్యక్షుడిని.. అన్ని రకాలుగా కేటీఆర్ కంటే సీనియర్ని అన్నారు. సరైన భాషతో చర్చ చేయడానికి తాను సిద్ధమన్నారు. నవంబర్ 15లోపు చర్చకు రావాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. భట్టి విషయంలో కేటీఆర్కు ఏం కనిపించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్లో సీనియర్లను పక్కన పెట్టి దొంగలు తయారయ్యారని మండిపడ్డారు.