ప్రముఖ పూజారి కాళప్ప అస్తమయం

ABN , First Publish Date - 2020-02-22T11:01:29+05:30 IST

ప్రముఖ పూజారి కాళప్ప అస్తమయం

ప్రముఖ పూజారి కాళప్ప అస్తమయం

తాండూరు: తాండూరు పట్టణంలో పేరొందిన ప్రముఖ పూజారి కాళప్ప అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మరణించారు. పాత తాండూరుకు చెందిన కాళప్ప తాండూరు ప్రాంతంలో భద్రేశ్వర ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేశారు. పట్టణంలో ఏ చిన్న శుభకార్యం చేపట్టాలన్నా పూజారి కాళప్పను సంప్రదించేవారు. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చి కాళప్ప చేత పెళ్లి ముహూర్తాలు పెట్టడం, వాస్తు చూపించేకునేవారు.

Updated Date - 2020-02-22T11:01:29+05:30 IST