‘మాడ్రిడ్‌’ క్వీన్‌ సబలెంక

ABN , First Publish Date - 2021-05-10T09:25:19+05:30 IST

బెలారస్‌ టెన్నిస్‌ సంచలనం అరినా సబలెంక మాడ్రిడ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకొంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్‌

‘మాడ్రిడ్‌’ క్వీన్‌ సబలెంక

మాడ్రిడ్‌: బెలారస్‌ టెన్నిస్‌ సంచలనం అరినా సబలెంక మాడ్రిడ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకొంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ ఫైట్‌లో ఐదో సీడ్‌ సబలెంక 6-0, 3-6, 6-4తో ప్రపంచ నెంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై అద్భుత విజయం సాధించింది. సబలెంకకు ఇది పదో డబ్ల్యూటీఏ టైటిల్‌. 

Updated Date - 2021-05-10T09:25:19+05:30 IST