సెయిలర్‌ నేత్రకు ఒలింపిక్‌ బెర్త్‌

ABN , First Publish Date - 2021-04-08T06:03:40+05:30 IST

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా సెయిలర్‌గా 23 ఏళ్ల నేత్రా కుమనన్‌ రికార్డు సృష్టించింది. బుధవారం ఒమన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌ లేసర్‌ రేడియల్‌ ఈవెంట్‌లో...

సెయిలర్‌ నేత్రకు ఒలింపిక్‌ బెర్త్‌

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా సెయిలర్‌గా 23 ఏళ్ల నేత్రా కుమనన్‌ రికార్డు సృష్టించింది.  బుధవారం ఒమన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌ లేసర్‌ రేడియల్‌ ఈవెంట్‌లో ప్రథమస్థానంలో నిలిచిన నేత్ర టోక్యో విశ్వక్రీడలకు బెర్త్‌ దక్కించుకుంది. 

Updated Date - 2021-04-08T06:03:40+05:30 IST