Advertisement
Advertisement
Abn logo
Advertisement

సాంబార్‌ పొడి

కావలసిన పదార్థాలు: కందిపప్పు- ఒకటిన్నర కప్పు, ధనియాలు- మూడు కప్పులు, ఎండు మిర్చి- 20, జీలకర్ర- కప్పు, మిరియాలు - కప్పు, శెనగపప్పు- ఒకటిన్నర కప్పు, మినపప్పు- కప్పు, కరివేపాకు- నాలుగు రెబ్బలు, నూనె- 5 స్పూన్లు.


తయారుచేసే విధానం: ముందుగా ఓ పాన్‌లో పప్పులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి బాగా వేయించాలి. అన్నిటినీ కలిపి మిక్సీలో మెత్తని పొడిగా చేసుకుని తడిలేని సీసాలో భద్రపరచుకోవాలి. 

చిత్రాన్నంచైనీస్‌ పాన్‌కేక్స్‌ఇడ్లీ ఫ్రైమ్యాంగో ఫిర్నిమ్యాంగో ఐస్‌ టీహరా భరా కబాబ్‌కార్న్‌ క్యాప్సికమ్‌ సాండ్‌విచ్‌తాజా నెయ్యి ఇంట్లోనే...సొరకాయ కూటు పచ్చి మామిడి జెల్లీ
Advertisement