Abn logo
Aug 11 2021 @ 16:22PM

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్.. వచ్చేశాయ్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త మోడల్‌లో అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 వేరియంట్‌లో స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.7. 6 అంగుళాల ఫోల్డబుల్ ఫోన్ పూర్తి స్థాయి హెచ్‌డీలో ఉంటుందని సంస్థ పేర్కొంది.