సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో బీజేపీ అభ్యర్థుల ముందంజ...

ABN , First Publish Date - 2020-12-04T19:36:16+05:30 IST

హైదరాబాద్: సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో బీజేపీ అభ్యర్థుల ముందంజ...

హైదరాబాద్: సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ముగిసే సరికి చైతన్యపురి డివిజన్‌లో 4 వేలకు పైగా.. గడ్డి అన్నారం డివిజన్‌లో 2800కి పైగా.. కొత్తపేట డివిజన్లో 3000కు పైగా.. ఆర్‌కే పురంలో రెండు వేలకు పైగా... సరూర్ నగర్ డివిజన్లో 2400కు పైగా ఓట్లతో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే మొత్తానికి మాత్రం తొలిరౌండ్‌లో ‘కారు’ జోరును కొనసాగిస్తోంది. 


Updated Date - 2020-12-04T19:36:16+05:30 IST