Abn logo
Jun 11 2021 @ 04:31AM

ధవన్‌కు పగ్గాలు

శ్రీలంక టూర్‌కు భారత జట్టు ఎంపిక

న్యూఢిల్లీ : శ్రీలంకలో పర్యటించే భారత జట్టు కెప్టెన్‌గా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ నియమితుడయ్యాడు. వచ్చేనెల 13 నుంచి 25 వరకు జరిగే ఈ టూర్‌కు 20 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. 


భారత జట్టు :

ధవన్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌ (కీపర్ల్లు), చాహల్‌, రాహుల్‌ చాహర్‌, కె.గౌతమ్‌, క్రునాల్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా

Advertisement
Advertisement
Advertisement