మహిళల జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ శివసుందర్‌ దాస్‌

ABN , First Publish Date - 2021-05-18T05:56:28+05:30 IST

భారత మహిళల జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా మాజీ ఓపెనర్‌ శివసుందర్‌ దాస్‌ నియమితుడయ్యాడు. వచ్చే నెలలో మహిళల జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది...

మహిళల జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ శివసుందర్‌ దాస్‌

న్యూఢిల్లీ: భారత మహిళల జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా మాజీ ఓపెనర్‌ శివసుందర్‌ దాస్‌ నియమితుడయ్యాడు. వచ్చే నెలలో మహిళల జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌కు దాస్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ సోమవారం తెలిపింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ద్రావిడ్‌ ఆధ్వర్యంలో దాస్‌ తన కోచింగ్‌ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నాడు. 


Updated Date - 2021-05-18T05:56:28+05:30 IST