హాట్ శ్రీనాథ్!
ABN , First Publish Date - 2020-07-12T05:30:00+05:30 IST
తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా శ్రీనాథ్ పేరు చెబితే ముందుగా ‘జెర్సీ’ సినిమా గుర్తొస్తుంది. అందులో హీరో భార్య పాత్రలో అద్భుత అభినయంతో ఆకట్టుకున్నామె. కానీ, ఇకపై శ్రద్ధా శ్రీనాథ్ పేరు చెబితే ‘హాట్’ అనే పదం గుర్తొచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో...
తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా శ్రీనాథ్ పేరు చెబితే ముందుగా ‘జెర్సీ’ సినిమా గుర్తొస్తుంది. అందులో హీరో భార్య పాత్రలో అద్భుత అభినయంతో ఆకట్టుకున్నామె. కానీ, ఇకపై శ్రద్ధా శ్రీనాథ్ పేరు చెబితే ‘హాట్’ అనే పదం గుర్తొచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఆమె ఓ ఫొటో పోస్ట్ చేశారు. మీరు చూస్తున్నది ఆ ఫొటోయే. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’లో ఈతరం అమ్మాయిగా బోల్డ్ పాత్రలో ఆమె వీక్షకుల మనసు దోచారు.