Siddipet: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

ABN , First Publish Date - 2022-01-06T14:25:05+05:30 IST

చిన్నకోడూర్ మండలంలో దారుణ హత్య జరిగింది. భర్తను గొడ్డలితో భార్య దారుణంగా నరికి చంపింది. భర్త మార్కంటి ఎల్లయ్య అక్కడికక్కడే

Siddipet: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

సిద్దిపేట: చిన్నకోడూర్ మండలంలో దారుణ హత్య జరిగింది. భర్తను గొడ్డలితో భార్య దారుణంగా నరికి చంపింది. భర్త మార్కంటి ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన విఠలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల ఇచ్చిన సమాచారంతో..పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం నిందితురాలిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-06T14:25:05+05:30 IST