‘ఫ్లోర్‌’కూ బైల్స్‌ నో

ABN , First Publish Date - 2021-08-02T09:39:51+05:30 IST

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అమెరికా జిమ్నాస్టిక్స్‌ క్వీన్‌ సిమోన్‌ బైల్స్‌ మరో విభాగంనుంచీ వైదొలగింది. నేటి ఫ్లోర్‌ఎక్సర్‌సైజ్‌ ఈవెంట్‌ ఫైనల్‌ నుంచి తప్పుకొంటున్నట్టు బైల్స్‌ ఆదివారం ప్రకటించింది...

‘ఫ్లోర్‌’కూ బైల్స్‌ నో

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అమెరికా జిమ్నాస్టిక్స్‌ క్వీన్‌ సిమోన్‌ బైల్స్‌ మరో విభాగంనుంచీ వైదొలగింది. నేటి ఫ్లోర్‌ఎక్సర్‌సైజ్‌ ఈవెంట్‌ ఫైనల్‌ నుంచి తప్పుకొంటున్నట్టు బైల్స్‌ ఆదివారం ప్రకటించింది. ఈ విభాగంలో ఆమె డిఫెండింగ్‌ చాంపియన్‌ కావడం గమనార్హం. ఇక మంగళవారం జరిగే బ్యాలెన్స్‌ బీమ్‌లో తలపడాలో లేదో బైల్స్‌ ఇంకా నిర్ణయించుకోలేదు. 

Updated Date - 2021-08-02T09:39:51+05:30 IST