సినారె కవితా పురస్కారం

ABN , First Publish Date - 2020-06-15T05:50:11+05:30 IST

సినారె కవితా పురస్కారానికి ఉభయ రాష్ట్రాల నుంచి కవితా సంకలనాలను ఆహ్వానిస్తున్నాం.

సినారె కవితా పురస్కారం

సినారె కవితా పురస్కారానికి ఉభయ రాష్ట్రాల నుంచి కవితా సంకలనాలను ఆహ్వానిస్తున్నాం. 2018, 2019, 2020లో ఈ గడువు లోపు ప్రచురితమైన కవితా సంకలనాలను నాలుగు ప్రతుల చొప్పున జూలై 10లోగా చిరునామా: డా.ఎడవల్లి విజయేంద్రరెడ్డి, శివానంద ఆసుపత్రి, 3-3-181, సవారన్‌ స్ట్రీట్‌, కరీంనగర్‌-505001కు పంపగలరు. మరిన్ని వివరాలకు: 98482 55525. 

గండ్ర లక్ష్మణరావు

Updated Date - 2020-06-15T05:50:11+05:30 IST