కనువిందు చేసిన పాముల సయ్యాట

ABN , First Publish Date - 2020-07-27T17:24:50+05:30 IST

డోర్నకల్ మండలం, చిలకొడులో సర్పాల సయ్యాట ..

కనువిందు చేసిన పాముల సయ్యాట

మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ మండలం, చిలకొడులో సర్పాల సయ్యాట కనువిందు చేసింది. దాదాపు రెండు గంటలపాటు పాములు సందడి చేశాయి. జెర్రిపోతు, నాగుపాము పెనవేసుకున్న దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా చూశారు.

Updated Date - 2020-07-27T17:24:50+05:30 IST