సోమశిల డ్యామ్ సమాచారం..

ABN , First Publish Date - 2020-10-01T15:20:05+05:30 IST

నెల్లూరు: సోమశిల డ్యామ్‌కు క్రమక్రమంగా వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది.

సోమశిల డ్యామ్ సమాచారం..

నెల్లూరు: సోమశిల డ్యామ్‌కు క్రమక్రమంగా వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది. సోమశిల డ్యామ్‌ పూర్తి నీటి సామర్థ్యం - 78 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ - 74.383 టీఎంసీలకు చేరుకుంది. సోమశిల డ్యామ్‌ ఇన్ ఫ్లో - 37,948 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో -450క్యూసెక్కులు.

Updated Date - 2020-10-01T15:20:05+05:30 IST