ఆప్యాయత, అనురాగాలకు ప్రతీక ఎన్టీఆర్: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-05-28T16:03:00+05:30 IST

అమరావతి: ఆప్యాయత, అనురాగాలకు ప్రతీక ఎన్టీఆర్ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆప్యాయత, అనురాగాలకు ప్రతీక ఎన్టీఆర్: సోమిరెడ్డి

అమరావతి: ఆప్యాయత, అనురాగాలకు ప్రతీక ఎన్టీఆర్ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా చరిత్ర సృష్టించిన గొప్ప నేత అని ఎన్టీఆర్‌ను కొనియాడారు. ‘‘అద్భుత లక్షణాలు కలిగిన నాయకుడు.. ఆప్యాయత, అనురాగాలకు ప్రతీక.. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా చరిత్ర సృష్టించిన గొప్ప నేత. చిరకాలం గుర్తుండే సంక్షేమ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పేదల పక్షపాతి.. మీ ఆదరణ మరిచిపోలేం. మా గుండెల్లో మీరు శాశ్వతం.. మీ పుట్టినరోజు మాకు పండగ రోజు’’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2020-05-28T16:03:00+05:30 IST