సోమశిల డ్యామ్ సమాచారం
ABN , First Publish Date - 2020-09-22T14:22:39+05:30 IST
సోమశిల డ్యామ్‌కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా..
నెల్లూరు: సోమశిల డ్యామ్‌కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 73.357 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే సోమశివ డ్యామ్ ఇన్ ఫ్లో 87,723క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 25,520 క్యూసెక్కులుగా ఉంది.