Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్ట్రాబెర్రీ ఛీజ్‌ కేక్‌ స్మూతీ

కావలసినవి: స్ట్రాబెర్రీలు - ఒక కప్పు, ఫ్యాట్‌ ఫ్రీ యోగర్ట్‌ - ముప్పావు కప్పు, పాలు - అరకప్పు, క్రీమ్‌ - పావు కప్పు, వెనీలా  ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, తేనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం: ఈ పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్‌ చేసుకోవాలి. వెంటనే  సర్వ్‌ చేసుకోవాలి.

డ్రై ఫ్రూట్‌ స్పాంజ్‌ కేక్‌చాక్లెట్‌ కేక్‌యాపిల్‌ కేక్‌బనానా జామ్‌ కేక్‌పౌండ్‌ కేక్‌మార్బుల్‌ కేక్‌అరటి మఫిన్స్‌చాక్లెట్‌ కేక్‌మ్యాంగో చీజ్‌ కేక్‌స్పైసీ కేక్‌
Advertisement