విశాఖ జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం

ABN , First Publish Date - 2021-04-16T22:52:29+05:30 IST

జిల్లాలో ఈదురు గాలుల బీభత్సంతో అపార నష్టం వాటిల్లింది.

విశాఖ జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం

 విశాఖ: నగరంలోని బుచ్చయ్యపేటలో ఈదురు గాలుల బీభత్సంతో అపార నష్టం వాటిల్లింది. పలు చోట్ల వృక్షాలు నేల కూలాయి. బీఎన్‌ రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పంటలు దెబ్బతిన్నాయి. 

Updated Date - 2021-04-16T22:52:29+05:30 IST