టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

ABN , First Publish Date - 2020-09-27T00:45:34+05:30 IST

ఐపీఎల్ 2020లో భాగంగా షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఈ మ్యాచ్‌లో మార్పులుచేర్పులు చేశాయి. హైదరాబాద్ జట్టులో మార్ష్ స్థానంలో నబీ, విజయ్ శంకర్ స్థానంలో సాహా, సందీప్ శర్మ స్థానంలో ఖలీల్ ఆడనున్నారు. ఇక.. నైట్‌రైడర్స్ టీంలో కూడా ఇద్దరు ఆటగాళ్లను తీసుకున్నారు. సందీప్, నిఖిల్ స్థానంలో నగర్‌కోటి, వరుణ్ ఆడనున్నారు.



టీమ్స్:


కోల్‌కత్తా నైట్‌రైడర్స్: సునీల్ నరైన్, శుభ్‌మన్ గిల్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్/కెప్టెన్), నితీష్ రాణా, మోర్గాన్, రస్సెల్, కమ్మిన్స్, కమ్‌లేష్ నగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, శివమ్ మవి


సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), బెయిర్ స్టో(వికెట్ కీపర్), మనీష్ పాండే, ప్రియం గార్గ్, మహ్మద్ నబీ, వృద్ధిమాన్ సాహా, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్

Updated Date - 2020-09-27T00:45:34+05:30 IST