Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..5 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-29T13:05:31+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్‌ఫ్లో 70,812 క్యూసెక్కులుగా

Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..5 గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్‌ఫ్లో 70,812 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 61,358 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 33.40 టీఎంసీలుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు, ప్రస్తుతం 166 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-09-29T13:05:31+05:30 IST