Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ గ్రాఫ్ పడిపోవడానికి కారణమదే..: సయ్యద్ రఫీ

అమరావతి: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది సీఎం జగన్‌రెడ్డి గుర్తించుకోవాలని టీడీపీ నేత సయ్యద్ రఫీ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నీ గ్రాఫ్ రోజురోజుకూ దారుణంగా పడిపోవటానికి కారణం.. నీ అబద్దాలు, నీ అసమర్థ, అరాచక పాలన కాదా?’ అని ప్రశ్నించారు. అదే సమయంలో లోకేష్‌ని మీరు హేళన చేశారన్నారు. కాని ఇప్పుడు లోకేష్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సయ్యద్ రఫీ అన్నారు. 

Advertisement
Advertisement