తాలిపేరు ప్రాజెక్ట్‌కు 16 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-07T13:01:59+05:30 IST

రెండు మూడు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పూర్తిగా వాన ముంచెత్తుతుంది. దీంతో జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

తాలిపేరు ప్రాజెక్ట్‌కు 16 గేట్లు ఎత్తివేత

భద్రాద్రి కొత్తగూడెం: రెండు మూడు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పూర్తిగా వాన ముంచెత్తుతుంది. దీంతో జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 16 గేట్లను ఎత్తి 29,688 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

Updated Date - 2021-09-07T13:01:59+05:30 IST