Abn logo
May 23 2020 @ 12:20PM

గవర్నర్‌ తమిళిసైతో బీజేపీ నేతల భేటీ

హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసైతో బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. బండి సంజయ్‌, వివేక్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి హాజరయ్యారు. లాక్‌డౌన్‌ కాలంలో కాళేశ్వరం మూడో ప్యాకేజీ టెండర్లు పిలవడంపై ఫిర్యాదు చేశారు.

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement